Brandstore

Digital Visiting Card For Your Business

మీ  బిసినెస్ ని మీ చుట్టూ ప్రక్కల  ఎలా ప్రమోట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా !

వచ్చినా ప్రతి కస్టమర్ కి మీ బిజినెస్ గురించి వివరించి విసిగి పోయారా ?

మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ సర్కిల్ దాటి మీ బిజినెస్ ని చాలా వివరముగా సింగల్ క్లిక్ తో మీ కస్టమర్ కి మరింత సమాచారం చేర వేయండి.

మేము చిన్న వ్యాపారులను డిజిటల్ రంగంలోనికి తీసుకొని రావాలని ఉదేశ్యంతో ఈ డిజిటల్ బిజినెస్ కార్డు ను పరిచయం చేయడం జరుగుతుంది. దీని వల్ల చిన్న వ్యాపారులు కూడా ప్రయోజనం పొందగలరు. వారి యొక్క బిజినెస్ ను గురించి సమగ్రముగా వివరించడానికి ఈ కార్డు ఉపయోగ పడుతుంది.

మీరు ఏ రకమైన వ్యాపారం చేస్తున్న మీకు ఈ డిజిటల్ బిజినెస్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కూడా డిజిటల్ రంగంలోకి రావాల్సిన సరి అయినా సమయం.

మీరు నడిపే ఎటువంటి వ్యాపారానికైనా మేము మినీ వెబ్సైటు తయారు చేసి ఇస్తాము.
అది కూడా అతి తక్కువ బడ్జెట్లో(2000 rs నుండి ) చేసి ఇస్తాము.

మీకు కలిగే అనేక సందేహాలను నివృతి కొరకు క్రింద క్లిక్ చేయగలరు.